వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతం కోసం ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన రూ.1,500 కోట్ల విలువైన టెండర్లకు గుత్తేదారుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. మెటీరియల్ ధరలు భారీగా పెరగడంతో పలుమార్లు టెండర్లు రద్దయ్యాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను ఏడాదికి బదులుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించాలని అధికారులు తాజాగా నిర్ణయించారు.
Comments
Loading comments...

