Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ దారుల దుస్థితి

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:35 AM మహబూబ్‌నగర్General
అలంపూర్ దారుల దుస్థితి - Udayam
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అలంపూర్‌కు వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్నా, ఎన్‌హెచ్‌-44 నుంచి ఆలయాల వరకు ఉన్న రహదారి గుంతలతో అధ్వాన్నంగా మారింది. రోడ్డు వెడల్పు లేకపోవడం, ప్రమాదకర మలుపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం వెళ్లేందుకు ప్రధాన మార్గంగా ఉన్న ఈ రహదారిని బాగుచేయాలని నిత్యం వీఐపీలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...