వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో, స్వల్ప కాలిక రకాల పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
సచివాలయంలో 'రైతు నేస్తం' కార్యక్రమం ద్వారా పప్పుధాన్యాలు, నూనెగింజల సబ్సిడీ విత్తనాల పంపిణీని ఆయన ప్రారంభించారు.
Comments
Loading comments...

