వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసిన H5N1 బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించనున్నారు. భోపాల్‌లోని ICAR-NIHSAD శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు.
H5N1 క్లేడ్ 2.3.2.1a వైరస్‌ను అడ్డుకునేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగానికి జరిగే నష్టాలను, పక్షుల మరణాలను తగ్గించడంతో పాటు ప్రజారోగ్య రక్షణకు ఇది ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

