Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెన్నై- బెంగళూరు హైవేపై CNG లీకేజీ.. పరుగులు తీసిన జనం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 12:07 PM జాతీయంGeneral
చెన్నై-బెంగళూరు హైవేపై పూవిరుందవల్లి సమీపంలో CNG గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. వెయ్యి కిలోల గ్యాస్ సిలిండర్ నుంచి భారీగా గ్యాస్ లీకైంది. తెల్లటి పొగమంచులా గ్యాస్ వ్యాపించడంతో వాహనదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన డ్రైవర్ వాల్వులు మూసివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Comments

G
Loading comments...