వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మహబూబాబాద్‌లోని సెల్ బే మొబైల్స్ షోరూమ్‌లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి 70 ఫోన్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.25 లక్షలుగా అంచనా.
చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

