Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియాన్‌తో సహకారానికి భారత్‌ తొమ్మిది ప్రతిపాదనలు

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 11:53 AM అంతర్జాతీయంGeneral
ఆసియాన్‌తో సహకారానికి భారత్‌ తొమ్మిది ప్రతిపాదనలు - Udayam
స్వేచ్ఛాయుత, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్‌ భవిష్యత్తు పోటీపై కాకుండా సహకారంపై ఆధారపడాలని ప్రధాని మోదీ అన్నారు. ఆసియాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్‌ కట్టుబడి ఉందని మనీలాలో జరిగిన సదస్సులో స్పష్టం చేశారు. తొమ్మిది ప్రతిపాదనలు చేశారు. ఆన్‌లైన్‌ మోసాల నియంత్రణ, క్రిమినల్‌ నెట్‌వర్క్‌ల నిర్మూలన, మానవ అక్రమ రవాణా బాధితుల రక్షణకు ఈఏఎస్‌ సదస్సులో నిర్ణయించారు.

Comments

G
Loading comments...