వార్తలకు తిరిగి వెళ్లండి
రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యాలయాన్ని ముట్టడించారు. లేబర్ కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పైలాన్ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైలాన్‌ను మరోచోట ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపించారు. అక్రమ కూల్చివేతలు, ఎన్నికల హామీల అమలులో జాప్యంపై నిరసన తెలిపారు.
Comments
Loading comments...

