వార్తలకు తిరిగి వెళ్లండికాలుష్య నియంత్రణపై సమీక్షించిన ఢిల్లీ సీఎం Manjunath Nov 18, 2026 11:57 AM జాతీయంGeneral00SaveShareఢిల్లీ సీఎం రేఖా గుప్తా శాస్త్రి పార్క్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం సీనియర్ అధికారులతో కాలుష్య నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...