Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌పై హోంమంత్రి సమీక్ష

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 12:05 PM అమరావతిGeneral
తుఫాన్‌పై హోంమంత్రి సమీక్ష - Udayam
అక్వాన్ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో హోంమంత్రి అనిత బుధవారం సమీక్ష నిర్వహించి, మరో 48 గంటలపాటు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 13 NDRF, 11 SDRF బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Comments

G
Loading comments...