వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండో-పసిఫిక్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు బలవంతపు, ఏకపక్ష చర్యలను సహించబోమని క్వాడ్ కూటమి పరోక్షంగా చైనాను హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆర్థిక బలప్రయోగం, ఎగుమతి ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేసింది.
మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు పాల్గొన్నారు. సముద్ర రవాణా స్వేచ్ఛ, భద్రతకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

