Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 11:58 AM జాతీయంGeneral
గుజరాత్‌లోని పటాన్ జిల్లా హంసాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. మాతాజీ రమేల్ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ అమ్రత్ జాదవ్ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలోనూ గుండె సమస్యలతో బాధపడిన ఆయనకు ఏడు నెలల క్రితం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...