వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్లు, వడాపావ్ కొనిస్తానని నమ్మించి ఇద్దరు కుమారులను (5, 7) తీసుకెళ్లిన తండ్రి సోమనాథ్ రోడ్గే కాలువలోకి తోసినట్లు పోలీసులు తెలిపారు.
అడ్డుకునేందుకు వచ్చిన రైతులపై రాళ్లు విసిరాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాలువలో పిల్లల కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

