వార్తలకు తిరిగి వెళ్లండి

శివంపేట్ మండలంలో రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని, 16 కిలోల శనగ విత్తనాల బస్తాను రూ.752కు అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

