Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జడ్పీ చైర్‌పర్సన్‌ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 3:43 PM అమరావతిGeneral
జడ్పీ చైర్‌పర్సన్‌ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో 28 జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. మహిళలకు 50 శాతం కేటాయించగా, బీసీలకు 6, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో జడ్పీల సంఖ్య 13 నుంచి 28కి పెరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్లు ప్రకటించగా, సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు త్వరలో వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...