Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
Harika Oct 14, 2026 3:48 PM అమరావతిGeneral
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల - Udayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 100 అర్బన్ లోకల్ బాడీల పరిధిలో 10 పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలు, 30న ఫలితాలు వెల్లడించనున్నారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 5న ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 26, 29 తేదీల్లో, మూడో దశలో డిసెంబర్ 2న నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...