Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృథా అయిన ఎనిమిది నెలల కష్టం

Follow Udayam on Google
Harika Oct 14, 2026 2:57 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో అజ్నార్ నదిని ఎనిమిది నెలలు శ్రమించి శుభ్రం చేసిన బిట్టు తబాహి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆనంద్ మహీంద్రా కూడా ఆయనను అభినందించగా, డచ్ స్వచ్ఛంద సంస్థ నుంచి ఉద్యోగ అవకాశం లభించింది. ఇతర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల కోసం వెళ్లి తిరిగొచ్చిన బిట్టుకు నది మళ్లీ చెత్తతో నిండిపోవడం ఆవేదన కలిగించింది. ఎనిమిది నెలల కష్టం వృథా అయిందంటూ వీడియో విడుదల చేశారు.

Comments

G
Loading comments...