Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌కు రిమ్మనగూడ వద్ద బీఆర్ఎస్ నేతల స్వాగతం

Follow Udayam on Google
Harika Oct 14, 2026 3:08 PM సిద్దిపేటGeneral
గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రిమ్మనగూడ వద్ద పార్టీ నేతలు స్వాగతం పలికారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...