Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం తహసీల్దార్ కార్యాలయంలో కూలిన సీలింగ్

Follow Udayam on Google
Harika Oct 14, 2026 3:01 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్ ఛాంబర్‌లో ఒక్కసారిగా సీలింగ్ కూలి, ఫ్యాన్‌తో సహా కంప్యూటర్‌, తహసీల్దార్ కుర్చీపై పడింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...