వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేటలో రైతు వెంకట్ రెడ్డి తన వరి పంటను తగలబెట్టాడు.
సరిగా విద్యుత్ సరఫరా లేకపోవడం, పంటకు దోమపోటు సోకడంతో తీవ్రంగా నష్టపోతాననే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాపోయాడు.
Comments
Loading comments...

