Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 3:11 PM హైదరాబాద్General
తెలంగాణలో 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు - Udayam
తెలంగాణలో 2024 నుంచి 2026 ఆగస్టు 15 వరకు 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో 65 శాతం హెల్మెట్ లేకుండా ప్రయాణించిన కేసులే. రాష్ట్రంలో ఏటా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రాంగ్ రూట్‌లో 42.10 లక్షలు, అతివేగంతో 25.28 లక్షలు, మద్యం తాగి డ్రైవింగ్ చేసినందుకు 8.93 లక్షల కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...