వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భోగాపురం బయలుదేరారు. కాసేపట్లో పార్టీ నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు.
వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Comments
Loading comments...

