వార్తలకు తిరిగి వెళ్లండిBreakingపంటలు ఎండిపోతుండటంతో మోటార్లు ఆన్ చేసిన ప్రభుత్వం Harika Oct 14, 2026 3:37 PM మహబూబ్నగర్General00SaveShareపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రెండు మోటార్లను ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని నింపుతున్నారు. రైతుల పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. 0 0 Save Share CommentsGPostLoading comments...