వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థులకు కల్పించే భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీటీవీ నిఘా, లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...

