Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం: తుమ్మల

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:27 PM రాజన్న సిరిసిల్లGeneral
యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం: తుమ్మల - Udayam
వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు చూపించారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...