Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌ జీపీ వద్ద భారతీయుడిపై కేసు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 5:15 PM అమరావతిGeneral
సింగపూర్‌ జీపీ వద్ద భారతీయుడిపై కేసు - Udayam
టికెట్‌ లేకుండా ఫార్ములా-1 సింగపూర్‌ గ్రాండ్‌ప్రి ఈవెంట్‌ ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు డేవర్‌ అరిష్‌ ఆదిల్‌ (39)పై రెండు క్రిమినల్‌ ట్రెస్పాస్‌ అభియోగాలు నమోదయ్యాయి. అక్టోబర్‌ 9న రెండు ప్రాంతాల్లోకి అనుమతి లేకుండా వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసు శుక్రవారం మరోసారి కోర్టు ముందుకు రానుంది.

Comments

G
Loading comments...