Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్నికల జాబితాపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 5:37 PM జాతీయంGeneral
ఎన్నికల జాబితాపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ - Udayam
ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ తదితరులు కూడా పిటిషన్‌లో భాగస్వాములయ్యారు. అంతకుముందు ఈ అంశాలు ఇప్పటికే కోర్టు విచారణలో ఉన్నందున, కూటమి నేతలతో సమావేశానికి సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నిరాకరించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...