వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని మోదీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖలోని అధికారులు తమకు సమాచారం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించే వరకు తమ పోరాటం ఆగదని రాహుల్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

