Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 3:14 PM హైదరాబాద్General
బొల్లారంలో చిన్నారి హత్య కేసులో సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై సీపీ సుమతి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చిన్నారి తల్లిదండ్రులు మల్కాజిగిరి డీసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...