Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రిపై తగ్గిన రద్దీ.. అరగంటలో దర్శనం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 5:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై తగ్గిన రద్దీ.. అరగంటలో దర్శనం - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 75 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కుమ్మరిపాలెం మార్గంలో 30 నిమిషాల్లో, వినాయకుడి గుడి మార్గంలో 40 నిమిషాల్లో దర్శనం పూర్తవుతోంది. ఆదివారంతో పోలిస్తే క్యూలైన్లలో రద్దీ తగ్గడంతో దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...