Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ అవార్డు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:40 PM అంతర్జాతీయంGeneral
ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ అవార్డు - Udayam
2026 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఇ. హాల్, మైఖెల్ వుడ్‌ఫోర్డ్‌లకు ప్రకటించారు. స్థూల ఆర్థిక స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులపై చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును నోబెల్ కమిటీ ప్రకటించింది.

Comments

G
Loading comments...