Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ఏపీపీ పరీక్షా ఫలితాలు విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:35 PM హైదరాబాద్General
తెలంగాణ ఏపీపీ పరీక్షా ఫలితాలు విడుదల - Udayam
తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్ APP పోస్టుల రాత పరీక్ష ఫలితాలను బోర్డు ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు విడుదల చేశారు. ఫలితాలు, ఫైనల్ కీ, పేపర్-1 OMR షీట్లు tgprb.inలో అందుబాటులో ఉన్నాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 17న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెబ్‌సైట్‌లో ఇంటిమేషన్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సందేహాలకు 040-41895151 లేదా support@tslprb.inను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...