వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చెందిన 862.77 గజాల స్థలాన్ని కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందుకు నగదు పరిహారం తీసుకోకుండా బదులుగా బదిలీ చేయగల అభివృద్ధి హక్కులు (TDR) పొందుతున్నారు.
1982లో ఎన్టీఆర్ బాలకృష్ణ కోసం ఈ ఇంటిని నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న స్థలం విలువ సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Comments
Loading comments...

