Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారం-6 మార్పులను ఆమోదించలేదు: సుప్రీం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 6:43 PM జాతీయంGeneral
ఫారం-6 మార్పులను ఆమోదించలేదు: సుప్రీం - Udayam
బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఉపయోగించే ఫారం-6లో మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొత్త ఫారం డిక్లరేషన్‌కు కోర్టు ఆమోదం ఉందంటూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. రికార్డులను పరిశీలించి, మార్పులు ఎవరు చేశారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.

Comments

G
Loading comments...