వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 14న జరగనున్న భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్‌కు 2,200 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నట్లు మల్కాజ్‌గిరి సీపీ సుమతి తెలిపారు. భద్రత కోసం 408 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లను వినియోగించనున్నారు.
ప్రేక్షకుల కోసం 8 వేల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. మ్యాచ్ ప్రారంభానికి 2 గంటల ముందు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

