వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్, సైన్ ఇన్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు యాప్‌ల డౌన్‌లోడ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి సేవలను వినియోగించలేక ఇబ్బందులు పడ్డారు.
ఇది సైబర్ దాడి కాదని, సాంకేతిక సమస్యేనని యాపిల్ స్పష్టం చేసింది. ఇటీవల మైక్రోసాఫ్ట్, అమెరికా విమానయాన వ్యవస్థలు, చేజ్ బ్యాంక్ కూడా ఇలాంటి అంతరాయాలను ఎదుర్కొన్నాయి.
Comments
Loading comments...

