వార్తలకు తిరిగి వెళ్లండి

షియోమీ గ్లోబల్ మార్కెట్‌లో 'షియోమీ క్లిప్' ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. చెవి రంధ్రాలను మూయని క్లిప్ డిజైన్‌తో వచ్చిన వీటిలో 11mm డ్రైవర్, AI నాయిస్ రిడక్షన్, బోన్ కండక్షన్ సెన్సర్ ఉన్నాయి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటలు, కేస్‌తో కలిపి 38 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. IP57 రేటింగ్‌తో వచ్చిన వీటి ధర 149.90 యూరోలు.
Comments
Loading comments...

