వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ పారిశ్రామికవేత్త, పాడ్‌కాస్టర్ రాజ్ షమానీ అరుదైన ఘనత సాధించారు. ఆయన నిర్వహిస్తున్న ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ ఛానల్ 2.2 కోట్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటి ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన పాడ్‌కాస్ట్ ఛానల్‌గా నిలిచింది.
ఈ క్రమంలో స్టీవెన్ బార్ట్‌లెట్, జో రోగన్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...

