వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో 24 గంటలకు పైగా అంతరాయం ఏర్పడటంతో భారత ఐటీ పరిశ్రమకు రూ.1,900 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని ఈఐఐఆర్‌ట్రెండ్ అంచనా వేసింది. బిల్లింగ్ గంటలు, క్లయింట్లతో సంప్రదింపులు, ప్రాజెక్టుల డెలివరీపై ప్రభావం పడింది.
భవిష్యత్తులో మల్టీ క్లౌడ్, ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

