Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI రేసులో అమెరికాదే ఆధిపత్యం: ibm ceo

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 11:59 AM జాతీయంవాణిజ్యం
AI రేసులో అమెరికాదే ఆధిపత్యం: ibm ceo - Udayam
కృత్రిమ మేధ (AI) పరిశోధనలో చైనా కంటే అమెరికా ముందుందని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు. అయితే వ్యాపారాలు, కస్టమర్ సేవల్లో ఏఐ వినియోగం, ఓపెన్ వెయిట్ మోడళ్ల అభివృద్ధిలో చైనా ముందంజలో ఉందన్నారు. ఓపెన్ వెయిట్ ఏఐ మోడళ్లలో చైనాకు ఆరు నెలల ఆధిక్యం ఉందని పేర్కొన్నారు. మరో 3–5 ఏళ్లలో ఏఐ వినియోగంలో 80 శాతం ఓపెన్ వెయిట్ మోడళ్లదే కావచ్చని అంచనా వేశారు.

Comments

G
Loading comments...