Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏడాదికి 4 సార్లు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 11:06 AM జాతీయంవాణిజ్యం
ఏడాదికి 4 సార్లు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ - Udayam
బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డులు పొందడానికి సిబిల్ స్కోర్ కీలకం. మీ పేరుతో జరిగే ఆర్థిక మోసాలను గుర్తించేందుకు క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేయాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ సంస్థల నుంచి ఏడాదికి ఒక్కోసారి ఉచితంగా రిపోర్ట్ పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్లలో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి ఓటీపీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...