వార్తలకు తిరిగి వెళ్లండి

మరణించిన వ్యక్తులకు చెందిన బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్ తదితర క్లెయిమ్‌లలో 3 లక్షలకు పైగా పరిష్కరించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏప్రిల్ 18 నాటికి రూ.6,453 కోట్ల ఆస్తులను వారసులకు అందించినట్లు వెల్లడించింది.
క్లెయిమ్‌ల కోసం ఏకీకృత డేటాబేస్ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
Comments
Loading comments...

