వార్తలకు తిరిగి వెళ్లండి

సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) వినియోగంతో భారత్ ఏటా రూ.47,000-65,800 కోట్ల విమాన ఇంధన ఖర్చు ఆదా చేయవచ్చని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
త్వరలో SAF విధాన ముసాయిదాను విడుదల చేయనున్నారు. 2040 నాటికి 10 మిలియన్ టన్నుల SAF ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

