వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో భారత్ ఐటీ వ్యయం 10% పెరిగి రూ.16.9 లక్షల కోట్లకు చేరుతుందని గార్ట్‌నర్ అంచనా వేసింది. ఏఐ, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరగడం ఇందుకు కారణం.
డేటా సెంటర్ల వ్యయం 28.4%, సాఫ్ట్‌వేర్ వ్యయం 19% పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

