Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 10:39 AM జాతీయంవాణిజ్యం
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Udayam
దేశీయ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,780 తగ్గి రూ.1,33,260కు, 22 క్యారెట్లపై రూ.2,550 తగ్గి రూ.1,22,150కు చేరింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గి రూ.1.85 లక్షలుగా నమోదైంది.

Comments

G
Loading comments...