Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 9:44 AM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 గంటలకు నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 25,299 వద్ద, సెన్సెక్స్‌ 261 పాయింట్లు పడిపోయి 82,281 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 103.62గా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 92.3 డాలర్లుగా నమోదయ్యాయి. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 5.08 శాతానికి చేరింది. గత సెషన్‌లో ఎస్‌ అండ్‌ పీ 1.03 శాతం, నాస్‌డాక్‌ 0.74 శాతం నష్టపోయాయి.

Comments

G
Loading comments...