వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపల్లి పీఏసీఎస్ గోదాంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారా యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అవసరమైన రైతులు యాప్‌లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
బుకింగ్ పూర్తయిన రైతులు ఉదయం 10 గంటలకు బుకింగ్ స్కానర్, నగదుతో గోదాం వద్దకు వచ్చి యూరియా పొందవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

