వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తనను ‘బొత్స మేనల్లుడు’గా సంబోధించొద్దని మీడియాను కోరారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, రాజకీయాల్లో సొంతంగానే ఎదిగానని చెప్పారు. ఇకపై తనను మజ్జి శ్రీను లేదా చిన్న శ్రీను అని పిలవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

