వార్తలకు తిరిగి వెళ్లండి

కూరగాయల ధరలు పెరుగుతుండడంతో కొడంగల్‌లో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.80, బీన్స్ కిలో రూ.200కు చేరగా, వంకాయ, బెండకాయ, దొండకాయ ధరలూ పెరిగాయి.
కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

