వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. తనను నమ్మినవారే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గెలుపోటములు సహజమని, కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

